8.84 एवं गन्धान्ते ऽपि वाच्यम् Transliteration (IAST) evaṃ gandhānte 'pi vācyam gandhānte — గంధము వరకు (గంధమున ముగియు వరకు) ; vācyam — చెప్పవలసినది ఈ విధముగా గంధము వరకు సైతము చెప్పవలెను.