The Essence of the Tantra· 8.35 / 93

The Essence of the Tantra8.35

8.35

स च परमेश्वरशक्तिपातवशात् तथा भवति इति वक्ष्यामस् तत्प्रकाशने

Transliteration (IAST)

sa ca parameśvaraśaktipātavaśāt tathā bhavati iti vakṣyāmas tatprakāśane

— పరమేశ్వర శక్తిపాత వశమున ; — అట్లగును (శుద్ధమగును) ; — చెప్పెదము ; — ఆ ప్రకాశనములో (ఆ విషయ నిరూపణలో)

మరియు అది పరమేశ్వర శక్తిపాత వశమున అట్లగును - ఇది ఆ ప్రకాశనములో (శక్తిపాత నిరూపణలో) చెప్పెదము.