The Essence of the Tantra· 7.17 / 28

The Essence of the Tantra7.17

7.17

कलातत्त्वात् कोटिधा माया एतावत् मायाण्डम्

Transliteration (IAST)

kalātattvāt koṭidhā māyā etāvat māyāṇḍam

— కళా తత్త్వమునకన్న ; — కోటిరెట్లు ; — మాయ (భేద తత్త్వము) ; — మాయాండము (మాయా గోళము)

కళా తత్త్వమునకన్న మాయ కోటిరెట్లు; ఇంత మేరకు మాయాండము.