एवं यः अव्यक्तकालः तं दशभिः परार्धैः गुणयित्वा मायादिनं कथयेत् तावती रात्रिः
Transliteration (IAST)
evaṃ yaḥ avyaktakālaḥ taṃ daśabhiḥ parārdhaiḥ guṇayitvā māyādinaṃ kathayet tāvatī rātriḥ
ఈ విధముగా అవ్యక్త కాలమేదో దానిని పది పరార్ధములతో గుణించి మాయా దినమని చెప్పవలెను; రాత్రి అంతియే.