तस्मात् शाम्भवदृड्ःअशक्तिपाताविद्धा एव सदागमादिक्रमेण विकल्पं संस्कृत्य परं स्वरूपं प्रविशन्ति
Transliteration (IAST)
tasmāt śāmbhavadṛḍḥaśaktipātāviddhā eva sadāgamādikrameṇa vikalpaṃ saṃskṛtya paraṃ svarūpaṃ praviśanti
కావున శాంభవమైన దృఢ శక్తిపాతముచే విద్ధులైనవారే సదాగమాది క్రమముచే వికల్పమును సంస్కరించి పరమ స్వరూపమునందు ప్రవేశించును.