अत एव हि भ्रष्टविधिर् अपि मन्त्र एतन्न्यासात् पूर्णो भवति साञ्जनो ऽपि गारुडवैष्णवादिर् निरञ्जनताम् एत्य मोक्षप्रदो भवति
Transliteration (IAST)
ata eva hi bhraṣṭavidhir api mantra etannyāsāt pūrṇo bhavati sāñjano 'pi gāruḍavaiṣṇavādir nirañjanatām etya mokṣaprado bhavati
అందుచేతనే విధి భ్రష్టమైన మంత్రము సైతము ఈ న్యాసముచే పూర్ణమగును; సాంజనమైన (కలుషితమైన) గారుడ, వైష్ణవాది మంత్రము సైతము నిరంజనతను (నిర్మలతను) పొంది మోక్షప్రదమగును.