The Vision of Śiva· 3.72 / 99

The Vision of Śiva3.72

3.72
तदात्मत्वे नास्ति बन्धस्तदभावान्न मोक्षणम् ॥७२॥
tadātmatve nāsti bandhastadabhāvānna mokṣaṇam
— తదాత్మత్వమున (శివాత్మకమైనపుడు) ; — కాదు ; — ఉన్నది ; — బంధము ; — దాని (బంధము) అభావమువలన ; — కాదు ; — మోక్షణము (విడిపించుట)

(ఆక్షేపము:) తదాత్మత్వమున (జగత్తు శివాత్మకమైనపుడు) బంధము లేదు; దాని (బంధము) అభావమువలన మోక్షణమును (విడిపించుటయు) లేదు.