The Vision of Śiva· 2.44 / 90

The Vision of Śiva2.44

2.44
अविभागेत्यादिकेन लक्षणेन सुलक्षिता ॥४४॥
avibhāgetyādikena lakṣaṇena sulakṣitā
— అవిభాగ ; — ఇట్టి (వర్ణనచేత) ; — లక్షణముచేత ; — సులక్షిత (బాగుగా నిర్వచింపబడినది)

"అవిభాగ" మొదలగు లక్షణముచేత (ఆమె) సులక్షితమని (అందురు)—