3.36 भेदतिरस्कारे सर्गान्तरकर्मत्वम् ॥३६॥ bheda-tiraskāre sargāntara-karmatvam sūtra bheda-tiraskāre — భేదము తిరస్కరించబడినపుడు ; sarga-antara-karmatvam — ఇతర సృష్టి కర్తృత్వము భేదము (భావనా) తిరస్కరించబడినపుడు, ఇతర సృష్టి కర్తృత్వము కలుగును.