Bhagavad Gītā (Kashmirian recension)17.14
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥
१७-१४ ॥
devadvijaguruprājñapūjanaṃ śaucamārjavam |
brahmacaryamahiṃsā ca śārīraṃ tapa ucyate ||
17-14 ||
— దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించుట ; — శుచిత్వము, ఋజుత్వము ; — బ్రహ్మచర్యము, అహింస ; — శారీరక తపస్సని చెప్పబడును దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించుట, శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస — ఇది శారీరక తపస్సని చెప్పబడును.