सार्द्धत्रिकोटितीर्थेषु स्नानदानेन यत्फलम् ।
तत् फलं लभते मर्त्यो ब्रह्मार्पितनिषेवणात् ॥८७॥
sārddhatrikoṭitīrtheṣu snānadānena yatphalam |
tat phalaṃ labhate martyo brahmārpitaniṣevaṇāt ||87||
మూడున్నర కోట్ల తీర్థములలో స్నానదానములవలన ఏ ఫలము (కలుగునో), ఆ ఫలమును మర్త్యుడు బ్రహ్మార్పితమును సేవించుటవలన పొందును.