ब्रह्मश्रोता ब्रह्ममन्ता ब्रह्मान्वेषणमानसः ।
यतात्मा दृढबुद्धिः स्यात् साक्षाद्ब्रह्मेति भावयन् ॥१०१॥
brahmaśrotā brahmamantā brahmānveṣaṇamānasaḥ |
yatātmā dṛḍhabuddhiḥ syāt sākṣādbrahmeti bhāvayan ||101||
బ్రహ్మశ్రోత, బ్రహ్మమంత (బ్రహ్మను మననము చేయువాడు), బ్రహ్మాన్వేషణమనస్కుడు, యతాత్ముడు, దృఢబుద్ధి అయి 'ఇది సాక్షాత్తు బ్రహ్మము' అని భావించుచు ఉండవలెను.