The Great Liberation Tantra2.29
वेदानामागमानाञ्च तन्त्राणाञ्च विशेषतः ।
सारमुद्धृत्य देवेशि तवाग्रे कथ्यते मया ॥२९॥
vedānāmāgamānāñca tantrāṇāñca viśeṣataḥ |
sāramuddhṛtya deveśi tavāgre kathyate mayā ||29||
— వేదముల (యొక్క) ; — ఆగమముల (యొక్క) ; — తంత్రముల (యొక్క) ; — విశేషముగా ; — సారమును ; — ఉద్ధరించి ; — దేవేశీ ; — నీ యెదుట ; — చెప్పబడుచున్నది ; — నాచేత దేవేశీ, వేదముల, ఆగమముల, విశేషముగా తంత్రముల సారమును ఉద్ధరించి నీ యెదుట నాచేత చెప్పబడుచున్నది.