— ఏ అవస్థ; — పరిపూర్ణ-ఆకారము కలది; — భైరవునిలో అనుభవింపబడునో; — ఏ ఉపాయములచేత?; — అతనికి ద్వారము; — పరా దేవి; — ఎలా అగును?; — నేను సరిగ్గా తెలుసుకొనునట్లు; — అలా నాకు చెప్పుము, ఓ భైరవా
శాక్త్యవస్థ-అనుగతిచే భగవంతుని యందు ప్రవేశము కలుగును; భైరవీ-ముఖము భైరవమునకు తాదాత్మ్యమై ఉండును, ఓ సుందరాంగీ.