श्रीदेव्युवाच ।
देवदेव महादेव परिपूर्णोऽसि मे प्रभो ।
शङ्करस्य त्वमेवात्मा शक्तिर्जगति शाश्वती ॥१५०॥
śrīdevy uvāca |
devadeva mahādeva paripūrṇo'si me prabho |
śaṅkarasya tvam evātmā śaktir jagati śāśvatī
anuṣṭubh
శరీరమంతయు పరమ-సర్వద్రష్ట-రూపమై వ్యాపించుచు, ఆ సర్వద్రష్ట స్థితియందు లయించుచు, శివ-తాదాత్మ్యత పొందును.