The Essence of the Tantra· 6.66 / 82

The Essence of the Tantra6.66

6.66

एवं विषुवद्दिवसे तद्रात्रौ च द्वादश द्वादश सङ्क्रान्तयः

Transliteration (IAST)

evaṃ viṣuvaddivase tadrātrau ca dvādaśa dvādaśa saṅkrāntayaḥ

— విషువద్దినమున ; — దాని రాత్రిలో ; — పన్నెండేసి ; — సంక్రాంతులు

ఈ విధముగా విషువద్దినమున, దాని రాత్రిలోను పన్నెండేసి సంక్రాంతులు.