तद् एव सृष्टिसंहारबीजोच्चारणरहस्यम् अनुसन्दधत् विकल्पं संस्कुर्यात् आसु च विश्रान्तिषु प्रत्येकं पञ्च अवस्था भवन्ति प्रवेशतारतम्यात्
Transliteration (IAST)
tad eva sṛṣṭisaṃhārabījoccāraṇarahasyam anusandadhat vikalpaṃ saṃskuryāt āsu ca viśrāntiṣu pratyekaṃ pañca avasthā bhavanti praveśatāratamyāt
ఆ సృష్టి, సంహార బీజముల ఉచ్చారణ రహస్యమును అనుసంధానము చేయుచు వికల్పమును సంస్కరించవలెను. ఈ విశ్రాంతులలో ఒక్కొక్కదానిలో ప్రవేశ తారతమ్యమును బట్టి ఐదు అవస్థలు కలుగును: