The Essence of the Tantra· 3.18 / 34

The Essence of the Tantra3.18

3.18

ततस् तत्रैव अनुत्तरस्य विसर्गो जायते अः इति

Transliteration (IAST)

tatas tatraiva anuttarasya visargo jāyate aḥ iti

— అచటనే (అనుత్తరమునందే) ; — అనుత్తరుని యొక్క ; — విసర్గము (అః వర్ణము) ; — జనించును, పుట్టును

అటుపిమ్మట అచటనే అనుత్తరుని విసర్గము జనించును - అదియే అః.