यदि मार्गशीर्षादिक्रमेण यथासङ्ख्यं भवति आश्वयुजं वर्जयित्वा तदा विशेषविशेषः
Transliteration (IAST)
yadi mārgaśīrṣādikrameṇa yathāsaṅkhyaṃ bhavati āśvayujaṃ varjayitvā tadā viśeṣaviśeṣaḥ
మార్గశీర్షాది క్రమమున యథాసంఖ్యముగా (వరుసగా) - ఆశ్వయుజమును తప్పించి - [ఆ యోగము] కలిగినచో అది విశేష విశేషము.