किं बहुना तर्पणनैवेद्यपरिपूर्णं वित्तशाठ्यविरहितो यागस्थानं कुर्यात्
Transliteration (IAST)
kiṃ bahunā tarpaṇanaivedyaparipūrṇaṃ vittaśāṭhyavirahito yāgasthānaṃ kuryāt
ఎక్కువ మాటలేల - ధన శాఠ్యము లేకుండ (సంపదలో పిసినారితనము లేకుండ), యాగ స్థానమును తర్పణ, నైవేద్యములతో పరిపూర్ణముగా చేయవలెను.