तथाविधं शिष्यम् अर्घपात्रविप्रुट्प्रोक्षितं पुष्पादिभिश् च पूजितं कृत्वा समस्तम् अध्वानं तद्देहे न्यसेत्
Transliteration (IAST)
tathāvidhaṃ śiṣyam arghapātravipruṭprokṣitaṃ puṣpādibhiś ca pūjitaṃ kṛtvā samastam adhvānaṃ taddehe nyaset
అట్టి శిష్యుని అర్ఘ్య పాత్ర బిందువులచే ప్రోక్షించి, పుష్పాదులచే పూజించి, సమస్త అధ్వను అతని దేహమున న్యసించవలెను.