चक्रे स्थितश् चरमाग्र्यादिविभागं जन्मकृतं न सङ्कल्पयेत्
Transliteration (IAST)
cakre sthitaś caramāgryādivibhāgaṃ janmakṛtaṃ na saṅkalpayet
చక్రములో నిలిచినపుడు చరమ, అగ్ర్యాది (చివరి, మొదటి మొదలగు) జన్మకృత విభాగమును (పుట్టుకవలన కలిగిన భేదమును) సంకల్పించకూడదు.