तत्र यागगृहाग्रे बहिर् एव सामान्यन्यासं कुर्यात् करयोः पूर्वं ततो देहे
Transliteration (IAST)
tatra yāgagṛhāgre bahir eva sāmānyanyāsaṃ kuryāt karayoḥ pūrvaṃ tato dehe
అచట యాగ గృహమునకు ముందు, బయటనే సామాన్య న్యాసమును చేయవలెను - మొదట రెండు చేతులపై, తరువాత దేహముపై.