2.1 चित्तं मन्त्रः ॥१॥ cittaṃ mantraḥ sūtra cittam — చిత్తము (పరమ సత్యమునందు లగ్నమైనది) ; mantraḥ — మంత్రము (ఉత్తమార్థమునందు లగ్నమైన) చిత్తమే మంత్రము.