Bhagavad Gītā (Kashmirian recension)18.5
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥
१८-५ ॥
yajñadānatapaḥkarma na tyājyaṃ kāryameva tat |
yajño dānaṃ tapaścaiva pāvanāni manīṣiṇām ||
18-5 ||
— యజ్ఞ దాన తపో కర్మను ; — త్యజింపరాదు; అది చేయదగినది ; — యజ్ఞము, దానము, తపస్సు ; — మనీషులకు పవిత్రము చేయునవి యజ్ఞ-దాన-తపఃకర్మము త్యజింపరానిది, అది చేయదగినదే; యజ్ఞము, దానము, తపస్సు మనీషులకు పావనములు.