Bhagavad Gītā (Kashmirian recension)18.45
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥
१८-४५ ॥
sve sve karmaṇyabhirataḥ saṃsiddhiṃ labhate naraḥ |
svakarmanirataḥ siddhiṃ yathā vindati tacchṛṇu ||
18-45 ||
— తన తన కర్మయందు ఆనందించుచు ; — మనుజుడు సిద్ధిని పొందును ; — తన కర్మయందు నిష్ఠ కలవాడు సిద్ధిని ; — ఎట్లు పొందునో దానిని వినుము తన తన కర్మమునందు ఆసక్తి గల మనుష్యుడు సంసిద్ధిని పొందును; స్వకర్మనిరతుడు సిద్ధిని ఎట్లు పొందునో దానిని వినుము.