Bhagavad Gītā (Kashmirian recension)13.12
अध्यात्मज्ञाननिष्ठत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥
१३-१२ ॥
adhyātmajñānaniṣṭhatvaṃ tattvajñānārthadarśanam |
etajjñānamiti proktamajñānaṃ yadato'nyathā ||
13-12 ||
— అధ్యాత్మ జ్ఞానమునందు నిష్ఠ ; — తత్త్వజ్ఞాన లక్ష్యమునందు దృష్టి ; — ఇది జ్ఞానమని చెప్పబడును ; — దీనికి అన్యమైనది అజ్ఞానము అధ్యాత్మజ్ఞాననిష్ఠ, తత్త్వజ్ఞానార్థదర్శనము — ఇది జ్ఞానమని చెప్పబడెను; దీనికి భిన్నమైనది అజ్ఞానము.