The Great Liberation Tantra3.89
जिह्वाकोटिसहस्रैस्तु वक्त्रकोटिशतैरपि ।
महाप्रसादमाहात्म्यं वर्णितुं नैव शक्यते ॥८९॥
jihvākoṭisahasraistu vaktrakoṭiśatairapi |
mahāprasādamāhātmyaṃ varṇituṃ naiva śakyate ||89||
— వేయికోట్ల జిహ్వలచేతను ; — వందకోట్ల ముఖములచేతను ; — మహాప్రసాద మాహాత్మ్యమును ; — వర్ణించుటకు ; — ఎంతమాత్రమును (కాదు) ; — శక్యము వేయికోట్ల జిహ్వలచేతను, వందకోట్ల ముఖములచేతను మహాప్రసాద మాహాత్మ్యమును వర్ణింపశక్యము కాదు.