The Great Liberation Tantra3.43
न्यसेन्न्यासोक्तविधिना साधकः सुसमाहितः ।
हृदादिकरपर्यन्तमेवमेव विधीयते ॥४३॥
nyasennyāsoktavidhinā sādhakaḥ susamāhitaḥ |
hṛdādikaraparyantamevameva vidhīyate ||43||
— న్యసింపవలెను ; — న్యాసోక్త విధిచే ; — సాధకుడు ; — సుసమాహితుడు ; — హృదయము మొదలు చేతుల వరకు ; — ఇట్లే ; — విధింపబడినది సాధకుడు సుసమాహితుడై న్యాసోక్త విధిచే న్యసింపవలెను; హృదయము మొదలు చేతుల వరకు ఇట్లే విధింపబడినది.