The Great Liberation Tantra3.4
किं ध्यानं किं विधानञ्च परेशस्य परात्मनः ।
तत्त्वेन श्रोतुमिच्छामि कृपया कथय प्रभो ॥४॥
kiṃ dhyānaṃ kiṃ vidhānañca pareśasya parātmanaḥ |
tattvena śrotumicchāmi kṛpayā kathaya prabho ||4||
— ఏది ; — ధ్యానము (ధ్యానమూర్తి) ; — ఏది ; — మరియు విధానము ; — పరేశుని (యొక్క) ; — పరమాత్మ (యొక్క) ; — తత్త్వముగా ; — వినగోరుచున్నాను ; — కృపతో ; — చెప్పుము ; — ప్రభో పరేశుడైన పరమాత్మకు ధ్యానమేమి, విధానమేమి? ప్రభో, తత్త్వముగా వినగోరుచున్నాను; కృపతో చెప్పుము.