The Great Liberation Tantra2.32
यतो जगन्मङ्गलाय त्वयाऽहं विनियोजितः ।
अतस्ते कथयिष्यामि यद्विश्वहितकृद्भवेत् ॥३२॥
yato jaganmaṅgalāya tvayā'haṃ viniyojitaḥ |
ataste kathayiṣyāmi yadviśvahitakṛdbhavet ||32||
— ఏలయన, కావున ; — జగత్తు మంగళము కొరకు ; — నీచేత ; — నేను ; — నియోగింపబడితిని ; — కావున ; — నీకు ; — చెప్పెదను ; — విశ్వహితకరమైనది ; — అగును జగత్తు యొక్క మంగళము కొరకు నీవు నన్ను నియోగించితివి కావున, విశ్వహితకరమైనదానిని నీకు చెప్పెదను.