शवासनं चितारोहो मुण्डसाधनमेव च ।
लतासाधनकर्माणि त्वयोक्तानि सहस्रशः ॥५२॥
śavāsanaṃ citāroho muṇḍasādhanameva ca |
latāsādhanakarmāṇi tvayoktāni sahasraśaḥ ||52||
శవాసనము, చితారోహణము, ముండసాధనము, లతాసాధన కర్మలును నీచేత వేలకొలది చెప్పబడినవి.
శవాసనము, చితారోహణము, ముండసాధనము, లతాసాధన కర్మలును నీచేత వేలకొలది చెప్పబడినవి.