The Great Liberation Tantra1.51
बद्धपद्मासनादीनि गदितान्यपि भूरिशः ।
पशुवीरदिव्यभावा देवता मन्त्रसिद्धिदाः ॥५१॥
baddhapadmāsanādīni gaditānyapi bhūriśaḥ |
paśuvīradivyabhāvā devatā mantrasiddhidāḥ ||51||
— బద్ధ పద్మాసనాదులు ; — చెప్పబడినవి ; — కూడ ; — పుష్కలముగా, అనేకవిధముగా ; — పశు, వీర, దివ్య భావములు ; — దేవతలు ; — మంత్రసిద్ధినిచ్చునవి బద్ధ పద్మాసనాదులును అనేకవిధముగా చెప్పబడినవి; పశు, వీర, దివ్య భావములు, మంత్రసిద్ధినిచ్చు దేవతలును (చెప్పబడిరి).