The Great Liberation Tantra1.42
परस्त्रीहरणे पापशङ्काभयविवर्जिताः ।
निर्धना मलिना दीना दरिद्राश्चिररोगिणः ॥४२॥
parastrīharaṇe pāpaśaṅkābhayavivarjitāḥ |
nirdhanā malinā dīnā daridrāścirarogiṇaḥ ||42||
— పరస్త్రీలను హరించుటయందు ; — పాపశంక, భయము లేనివారు ; — నిర్ధనులు ; — మలినులు ; — దీనులు ; — దరిద్రులు ; — చిరరోగులు పరస్త్రీలను హరించుటయందు పాపశంక, భయములేనివారు; నిర్ధనులు, మలినులు, దీనులు, దరిద్రులు, చిరరోగులు.