The Great Liberation Tantra1.15
तवाग्रे कथयिष्यामि सुगोप्यमपि यद्भवेत् ।
किमस्ति त्रिषु लोकेषु गोपनीयं तवाग्रतः ॥१५॥
tavāgre kathayiṣyāmi sugopyamapi yadbhavet |
kimasti triṣu lokeṣu gopanīyaṃ tavāgrataḥ ||15||
— నీ యెదుట ; — చెప్పెదను ; — మిక్కిలి గోప్యమైనదైనను ; — అయినను ; — ఏదైనను సరే ; — ఏమి ; — ఉన్నది ; — మూడింటిలో ; — లోకములలో ; — దాచదగినది ; — నీ యెదుట మిక్కిలి గోప్యమైనదైనను, ఏదైననుసరే నీ యెదుట చెప్పెదను. ముల్లోకములలో నీ యెదుట దాచదగినదేమున్నది?