उद्गच्छन्तीं तडिद्रूपां प्रतिचक्रं क्रमात्क्रमम् ।
ऊर्ध्वं मुष्टित्रयावधि यावत्तद्भैरवोदयः ॥२४॥
udgacchantīṃ taḍidrūpāṃ praticakraṃ kramāt kramam |
ūrdhvaṃ muṣṭitrayāvadhi yāvat tad bhairavodayaḥ
anuṣṭubh
విశ్వము ఆ తేజస్సునందే ప్రకాశించి, ఆ తేజస్సునందే లయించును. ఆ తేజస్సనియు పిలవబడు భైరవస్వరూపమునందే విశ్వము విలయించును.