एवमेव निमील्यादौ नेत्रे कृष्णाभमग्रतः ।
प्रसार्य भैरवं रूपं भावयंस्तन्मयो भवेत् ॥१२३॥
evam eva nimīlyādau netre kṛṣṇābham agrataḥ |
prasārya bhairavaṃ rūpaṃ bhāvayaṃs tanmayo bhavet
anuṣṭubh
ఎల్ల తత్త్వములను శరీరమునందు అంతర్బూతముగా చింతించుచు, ఆ స్థితిలో శివ-తాదాత్మ్యత పొందును.