The Essence of the Tantra· 5.12 / 43

The Essence of the Tantra5.12

5.12

व्योमभिर् निःसरद् बाह्ये ध्यायेत् सृष्ट्यादिभावकम्

Transliteration (IAST)

vyomabhir niḥsarad bāhye dhyāyet sṛṣṭyādibhāvakam

— వ్యోమములనుండి (ఇంద్రియ సుషిరములనుండి) ; — వెలువడుచు ; — బాహ్య వస్తువుపై ; — సృష్ట్యాదులను చేయునట్లు

ఇంద్రియ సుషిరములనుండి (వ్యోమములనుండి) వెలువడుచు, బాహ్య వస్తువుపై సృష్ట్యాదులను చేయునట్లు ధ్యానించవలెను;