The Essence of the Tantra· 3.15 / 34

The Essence of the Tantra3.15

3.15

तत्रापि पुनर् अनुत्तरानन्दसङ्घट्टात् वर्णद्वयम् ऐ औ इति

Transliteration (IAST)

tatrāpi punar anuttarānandasaṅghaṭṭāt varṇadvayam ai au iti

— అచటను మరల ; — అనుత్తర-ఆనందముల సంఘట్టనమువలన ; — వర్ణద్వయము (ఐ, ఔ)

అచటను మరల అనుత్తర-ఆనందముల సంఘట్టనమువలన ఐ, ఔ అను వర్ణద్వయము (పుట్టును).