20.63 इति तां सर्वथा चरेत् Transliteration (IAST) iti tāṃ sarvathā caret iti — కావున ; tām — ఆ [గురు పూజను] ; sarvathā — సర్వథా (అన్ని విధముల) ; caret — ఆచరించవలెను కావున ఆ [గురు పూజను] సర్వథా (అన్ని విధముల) ఆచరించవలెను.