The Essence of the Tantra· 16.22 / 24

The Essence of the Tantra16.22

16.22

दीक्षा च भोगभोक्षोभयदायिनी

Transliteration (IAST)

dīkṣā ca bhogabhokṣobhayadāyinī

— దీక్ష ; — భోగ, మోక్ష ఉభయ దాయిని (లౌకిక భోగము, మోక్షము రెంటిని ఇచ్చునది)

మరియు దీక్ష భోగ, మోక్ష ఉభయ దాయిని (రెంటిని ఇచ్చునది).