The Essence of the Tantra· 13.37 / 101

The Essence of the Tantra13.37

13.37

मूलाधाराद् द्विषट्कान्तव्योमाग्रापूरणात्मिका

Transliteration (IAST)

mūlādhārād dviṣaṭkāntavyomāgrāpūraṇātmikā

— మూలాధారమునుండి ; — ద్విషట్కాంత వ్యోమాగ్ర ఆపూరణాత్మిక (ద్వాదశాంత ఆకాశ శిఖరము వరకు నింపు స్వభావము కలది)

(ఈ ఖేచరి) మూలాధారమునుండి ద్విషట్కాంత వ్యోమాగ్రము వరకు (ద్వాదశాంత ఆకాశ శిఖరము వరకు) ఆపూరణాత్మిక (నింపు స్వభావము కలది) -