शिव एव फलावस्था व्यापार इति साधुषु ।
भावनाकरणाभ्यां किं शिवस्य सततोदितेः ॥१०१॥
śiva eva phalāvasthā vyāpāra iti sādhuṣu |
bhāvanākaraṇābhyāṃ kiṃ śivasya satatoditeḥ
శివుడే ఫలావస్థ, వ్యాపారమును - అని సాధువులందు (సత్పురుషులందు). సతతోదితుడైన (ఎల్లప్పుడు ఉదయించియున్న) శివునికి భావన-కరణములతో ఏమి పని?