1.17 वितर्क आत्मज्ञानम् ॥१७॥ vitarka ātmajñānam sūtra vitarkaḥ — (దృఢ) వితర్కము, నిశ్చయ ప్రతిభ ; ātma-jñānam — ఆత్మజ్ఞానము వితర్కమే (నిశ్చయ జ్ఞానమే) ఆత్మజ్ఞానము.