Śiva Sūtras · 1.12

Śiva Sūtras 1.12

1.12
विस्मयो योगभूमिकाः ॥१२॥
vismayo yoga-bhūmikāḥ
sūtra
— విస్మయము, ఆశ్చర్యము ; — యోగభూమికలు, యోగదశలు

విస్మయములే యోగభూమికలు.