Bhagavad Gītā (Kashmirian recension)· 10.4 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.4

10.4
बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः । सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च ॥ १०-४ ॥
buddhirjñānamasammohaḥ kṣamā satyaṃ damaḥ śamaḥ | sukhaṃ duḥkhaṃ bhavo bhāvo bhayaṃ cābhayameva ca || 10-4 ||
— బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము ; — క్షమ, సత్యము, ఇంద్రియనిగ్రహము, శమము ; — సుఖము, దుఃఖము, ఉత్పత్తి, వినాశము ; — భయము, అభయము

బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, ఉనికి, లేమి, భయము, అభయము,