हन्त ते कथयिष्यामि विभूतिरात्मानः शुभाः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥
१०-१९ ॥
hanta te kathayiṣyāmi vibhūtirātmānaḥ śubhāḥ |
prādhānyataḥ kuruśreṣṭha nāstyanto vistarasya me ||
10-19 ||
ఓ కురుశ్రేష్ఠా, సరే, నా శుభమైన విభూతులను ప్రాధాన్యమునుబట్టి నీకు చెప్పెదను; నా విస్తారమునకు అంతము లేదు.