The Great Liberation Tantra3.76
एवं संपूज्य मतिमान् स्वजनैर्बान्धवैः सह ।
महाप्रसादं स्वीकुर्याद् ब्रह्मणः परमात्मनः ॥७६॥
evaṃ saṃpūjya matimān svajanairbāndhavaiḥ saha |
mahāprasādaṃ svīkuryād brahmaṇaḥ paramātmanaḥ ||76||
— ఇట్లు ; — చక్కగా పూజించి ; — బుద్ధిమంతుడు ; — స్వజనులతో, బంధువులతో ; — కలసి ; — మహాప్రసాదమును ; — స్వీకరింపవలెను ; — బ్రహ్మ (యొక్క) ; — పరమాత్మ (యొక్క) ఇట్లు చక్కగా పూజించి, బుద్ధిమంతుడు తన స్వజనులతోను బంధువులతోను కలసి పరమాత్మయైన బ్రహ్మ యొక్క మహాప్రసాదమును స్వీకరింపవలెను.