3.73 पठित्वा स्तोत्रकवचं प्रणमेत् साधकाग्रणीः ॥७३॥ paṭhitvā stotrakavacaṃ praṇamet sādhakāgraṇīḥ ||73|| paṭhitvā — పఠించి ; stotrakavacam — స్తోత్రమును, కవచమును ; praṇamet — ప్రణమిల్లవలెను ; sādhakāgraṇīḥ — సాధకాగ్రణి స్తోత్రమును, కవచమును పఠించి, సాధకాగ్రణి ప్రణమిల్లవలెను (ఇట్లనుచు):