प्रातःकृत्यं प्रातरेव सन्ध्यां कुर्यात् त्रिकालतः ।
मध्याह्ने पूजनं कुर्यात् सर्वतन्त्रेष्वयं विधिः ।
परब्रह्मोपासने तु साधकेच्छाविधिः शिवे ॥१२६॥
prātaḥkṛtyaṃ prātareva sandhyāṃ kuryāt trikālataḥ |
madhyāhne pūjanaṃ kuryāt sarvatantreṣvayaṃ vidhiḥ |
parabrahmopāsane tu sādhakecchāvidhiḥ śive ||126||
ప్రాతఃకృత్యమును ప్రాతఃకాలమునందే (చేయవలెను), సంధ్యను త్రికాలములయందు, పూజనమును మధ్యాహ్నమునందు చేయవలెను—ఇది సర్వతంత్రములలో విధి; కాని శివా, పరబ్రహ్మోపాసనమునందు సాధకుని ఇచ్ఛయే విధి.